Unknown Facts About Marijuana (గంజాయి) || Unveil Facts || గంజాయి గురించి మీకు తెలియని నిజాలు



Watch Unknown Facts About Marijuana. For More Video on Facts, Real Stories, Mysteries and History Subscribe to our Channel: …

40 responses to “Unknown Facts About Marijuana (గంజాయి) || Unveil Facts || గంజాయి గురించి మీకు తెలియని నిజాలు”

  1. 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

  2. గంజాయి తాగి మత్తులో బస్సు నడిపితే నువ్వ్వు ఎక్కుతావా? నువ్వు ఎక్కకపోయిన మత్తులో ఉన్నోడు బస్సు నడిపితే ఎంతమందికి ప్రమాదం? గంజాయి మత్తులో ఉన్న డాక్టర్ ఆపరేషన్ చేస్తే నువ్వు ఒప్పకుంటావా? గంజాయిని లీగల్ చేసేస్తే ఇలాంటి సంఘటనలు విచ్చల విడిగా జరుగుతాయి. గంజాయి మంచిది అని చెప్పడం అనేది ట్రిలియన్ డాలర్స్ వ్యాపారాలకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నా కుట్ర మాత్రమే

  3. నమ్మకండి, అన్నీ అబద్దాలే. జనాలను గొర్రెలను చేసే ప్రపంచ వ్యాప్త కార్పొరేట్ కుట్ర.
    గమనించండి, ఈ వీడియోలోనే అబద్దాలు చెప్పారు అని ప్రూవ్ చేయొచ్చు.
    ఒక చోట ఆకలిని పెంచుతుంది, ఇంకో చోట వళ్ళు తగ్గుతుంది అని విరుద్ధ స్టేట్ మెంట్స్ ఇచ్చారు.
    మత్తుమందు ఏదైనా శరీరానికి కీడే.
    గంజాయి తో బుర్ర ఆలోచించడం మానేస్తుంది అని చాలా స్టడీస్ ఉన్నాయ్, అవేమీ చెప్పలేదు ఈ వీడియోలో.,

  4. Chetta na tu..
    Effect aina tarvata telastadi dani deffect adi legal kadu anduke dani mida registered deaths levu enen though deaths leka poina adi nervous system ni enta weak chestundo telsa? Sperm count tobacco kanna ekkuvaga taggistundi aruguru pativratalu lo 1st vadila avtaru, your memory capabilit, concentration and body stamina will be completely decrease day by day adi addiction okka sari try cheste chalu mall malli kottadaniki dani valla manchi effects eh vunte govts enduku ban chestay
    And more over you will become stupid lazy
    I used to smoke a lot once min 15 shits snd a joint lekunte na day complete ayyedi kadu, miru okka sari breathe clear ga tiskunte Mike telstadi mi gontulo vunna phlegm, okka sari bing kodte ah water ni bottle ni chudara evvaru adi mi body lo vuntadi
    I bet weed kotte valla smell sense chala week vuntadi and more over try to run for 100 mts mi stamina ento telastadi, msndu oka quarter okade tagtadu ade 100 rs petti weed konte 3-4 mems tagtary adi chalu daniki addict avvadaniki
    Stop smoking whatever it is save your life smoke in any form is dangerous

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*